కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
చిన్నారులకు అక్షరాభ్యాసం
రుద్రూర్: మండల కేంద్రంలోని నాల్గవ అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అమ్మ మాట- అంగన్వాడీ బాట కార్యక్రమంలో బాగంగా చిన్నారులకు కేంద్రంలో చేర్పించారు. వీరికి అక్షరాభ్యాసం…
ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రేణుక
– బోధన్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘన సన్మానం కోటగిరి : ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన కోటగిరి శ్రీ వివేకానంద స్కూల్ టీచర్ పాకల రేణుక సోమవారం…
బాధిత కుటుంబానికి చేయూత
బోధన్: మండలంలోని ఎరాజ్ పల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ గంగారాం ఇటీవల మరణించాడు. ఆయన 2013 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ . మృతి చెందిన కానిస్టేబుల్…
