కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
ఆరోగ్యశ్రీ.. పోరాట ఫలితమే
పోతంగల్ : ఆరోగ్యశ్రీ పథకం అమలుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేసిన పోరాటమే కారణమని ఎమ్మార్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పోతంగల్ మండల కేంద్రంలో…
బాల్య మిత్రుడి కుటుంబానికి ఆర్థిక చేయూత
పోతంగల్: బాల్య మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచారు పోతంగల్ మండలం 2001–02 పదో తరగతి బ్యాచ్ స్నేహితులు. హంగర్గ ఫారం గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ ఇటీవల…
బీజేపీ నేతల విజయోత్సవాలు
రుద్రూర్: పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా సోమవారం రాత్రి రుద్రూర్లో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ…
