ఘనంగా యోగా దినోత్సవం

పోతంగల్:  ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా శనివారంపోతంగల్ మండల కేంద్రంలో శ్రీ బాలాజీ మందిరప్రాంగణంలో యోగ కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు ఉత్సాహవంతంగా యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో పోతంగల్…

బాధితునికి ఆర్థిక సహాయం

కోటగిరి:  మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన సాయినాథ్ (20) అనే యువకుడు ఇటీవల ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామ యువకులు కమలేష్, వాసు,…

గోశాల గోవులకు దాన అందజేత

రుద్రూర్: రుద్రూర్ మండల కేంద్రంలో గోశాలలోని గోవులకు గురువారం కాంగ్రెస్ నాయకులు దాణా అందచేశారు. కాంగ్రెస్ అధినేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని…

డ్రగ్స్ కు దూరంగా ఉండాలి

రుద్రూర్: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్సై సాయన్న అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సోమవారం మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. మాదక…

చిన్నారులకు అక్షరాభ్యాసం

రుద్రూర్: మండల కేంద్రంలోని నాల్గవ అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అమ్మ మాట- అంగన్వాడీ బాట కార్యక్రమంలో బాగంగా చిన్నారులకు కేంద్రంలో చేర్పించారు. వీరికి అక్షరాభ్యాసం…

కానిస్టేబుళ్లకు ఘన సన్మానం

రుద్రూర్: రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో  విధులు నిర్వర్తించి బదిలీపై వెళుతున్న కానిస్టేబుళ్లను మంగళవారం ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళుతున్న…

బైరాపూర్ ఉపాధ్యాయుడి దాతృత్వం

బీర్కూర్:  కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే ఆ తండ్రులకు   తలకు మించిన భారమే.. దాన్ని అర్థం చేసుకున్న భైరాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రాథోడ్ రవి తనవంతు చేయుత…

తల్లిదండ్రులకు  ఘన సన్మానం

రుద్రూర్: ఇంటర్ లో ప్రతిభ కనబరచిన విద్యార్థుల తల్లిదండ్రులను  బుధవారం రాత్రి రైడ్స్ ఆధ్వర్యంలోఘనంగా సన్మానించారు. అంబం (ఆర్ ) కు చెందిన కొర్వ విజ్ఞశ్రీ 993,…

పౌష్టికాహారాన్ని తీసుకోవాలి

రుద్రూర్: మహిళలు, చిన్నారులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని తహసీల్దార్ తారాబాయి సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలో మంగళవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మండల స్థాయి పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు.…