ఏపీఎం  సేవలు అభినందనీయం

రుద్రూర్: ఐకెపి ఏపీఎంగా భాస్కర్ సేవలు అభినందనీయమని మహిళ సమాఖ్య మండల అధ్యక్ష, ఉపాద్యాక్షులు దృపతి, పావని కొనియాడారు. తొమ్మిదేళ్లు ఏపీఎంగా విధులు నిర్వర్తించి కోటగిరికి బదిలీపై…

ఎంపీ ఓ కు ఘన సన్మానం

రుద్రూర్: మండల పంచాయతీ అధికారి పి. లక్ష్మారెడ్డి నియోజక వర్గ ప్రజలకు అందించిన సేవలు అభినందనీయమని మండల నాయకులు కొనియాడారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో లక్ష్మారెడ్డి…

శ్రీవారి ఆలయం వద్ద శ్రమదానం

రుద్రూర్: మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద స్థానికులు యువకులతో కల్సి శ్రమదానం చేశారు. శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక…

కోటగిరి లో  అన్నదాన కార్యక్రమం

కోటగిరి :  మండల కేంద్రంలో బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు జన్మదిన…

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

రుద్రూర్: మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ…

లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం

రుద్రూర్: లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉర్దూ మీడియం హై స్కూల్ హెడ్మాస్టర్ రామసింగ్ అన్నారు. మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం హై స్కూల్ లో…

రుద్రూర్ ఎస్సై ఔదార్యం

రుద్రూర్: దివ్యాంగుడి కుటుంబంపై  రుద్రూర్ ఎస్సై సాయన్న మానవత్వాన్ని చూపించాడు.  దివ్యాంగుడిని ఆయన భార్య , కూతురు వీల్ చైర్ పై నెట్టుకుంటూ వస్తున్న దృశ్యం శనివారం…

పింఛన్ల పెంపుకు తరలిరావాలి

కోటగిరి:: ఈ నెల 18వ తేదీన నిజామాబాద్ పట్టణంలో జరిగే సన్నాహక సమావేశానికి ఉమ్మడి మండలంలోని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మార్పీఎస్ జిల్లా…

భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ

రుద్రూర్ : మండల కేంద్రంలో బోనాల పండుగ ఉత్సవాల ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై ఊరేగింపు ప్రారంభించారు.…

బోనాల పండుగ ఏర్పాట్లు పూర్తి

రుద్రూర్ : మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించే బోనాల పండగకు గ్రామ పెద్దలు, కుల సంఘాల సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు.  పదేళ్ల క్రితం అప్పటి సర్పంచ్…