పోతంగల్: ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా శనివారంపోతంగల్ మండల కేంద్రంలో శ్రీ బాలాజీ మందిరప్రాంగణంలో యోగ కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు ఉత్సాహవంతంగా యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో పోతంగల్ మండల అధ్యక్షులు కల్లూరి (భజరంగ్)హనుమాండ్లుబాన్సువాడ ఓ బి సి మోర్చ కన్వీనర్ నాగం సాయిలు , కిరణ్ సెట్, చందు, లక్ష్మణ్ పటేల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
