పేదింటి బీజేపీ కార్యకర్త బిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం అందించిన ఎన్నారై కోనేరు శశాంక్..

రుద్రూర్  మండలంలోని  రాయకూర్ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త కాంతం గంగారాం  కూతురు అమృత వివాహం కోసం మానవత్వంతో బాన్సువాడ బీజేపీ నాయకులు ఎన్నారై కోనేరు శశాంక్ ఆధ్వర్యంలో రూ. ఐదు వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమం లో బీజేపీ రుద్రూర్ మండల SC మోర్చా ప్రధాన కార్యదర్శి బేగరి సాయికుమార్ ,బూత్ అధ్యక్షులు  నారాయణ రావ్,
,పందిరి శివ, కె .శంకర్,నాగయ్య, శివరాజ్, సంజీవ్, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.