భక్తులకు పండ్లు, నీళ్లు పంపిణీ

రుద్రూర్:  మండల కేంద్రంలోని  బారడీ పోచమ్మ గుడి వద్ద పవిత్ర మహా శివరాత్రి సందర్భంగా బోధన్ శివాలయనికి కాలినడకన వెళ్లే భక్తులకు క్లిక్ శంకర్ ఆధ్వర్యంలో పండ్లు నీళ్లు పంపిణీ చేశారు. గత మూడెండ్ల నుండి ఈ కార్యక్రమం చేపడుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లిక్ రవి, బచ్చు శ్రావణ, నర్సయ్య, తాహేర్, శ్రీను, హన్మంతు, ప్రబాకర్ పటేల్ తదితరులు ఉన్నారు