కోటగిరి : జిల్లా కేంద్రానికి వచ్చిన ఏక సభ్య కమీషన్ కు వినతిపత్రం అందచేయడానికి కోటగిరి మండల కేంద్రం నుండి గురువారం ఎమ్మార్పీస్ నాయకులు తరలివెళ్లారు. ఎమ్మార్పీస్ నేత పోచిరాం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కు తరలివెళ్లి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వినతిపత్రం అందచేశారు. మాజీ సర్పంచ్ ఆనంద్, హన్మంతు, రాజేష్ , సాయిలు, దినేష్, రాజేష్, హరిదాస్ తదితరులు ఉన్నారు

