కోటగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి : సర్పంచ్ మధుకర్

కోటగిరి :  కోటగిరి గ్రామపంచాయతీని ఆదర్శవంతంగా  తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకారాన్ని అందించాల్సిందిగా  గ్రామ సర్పంచ్ బర్ల మధుకర్ కోరారు.  బుధవారం కోటగిరి జిపీ ఆవరణలో సర్పంచ్ మధుకర్ …

కొత్త పెన్షన్లపై ప్రభుత్వం మాట తప్పింది : ఎన్‌పీఆర్‌డీ

బోధన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త చేయూత పెన్షన్ల మంజూరుపై స్పష్టత ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

పాలిసెట్-2026 తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి

కోటగిరి : పాలిసెట్–2026 తొలి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని కోర్సులకు సంబంధించిన సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్…

జర్నలిజం విలువలకు తిలోదకాలు?
బాధిత మహిళ ఆవేదన

రుద్రూర్ : నిజానిజాలు నిర్ధారించకుండా వార్తలను ప్రచురించడం జర్నలిజం కాదని, అలాంటి కథనాల వల్ల అమాయకులు ఇబ్బందులు పడతారనే విషయాన్ని మీడియా గుర్తుంచుకోవాలని ఓ బాధిత మహిళ…

దళిత, గిరిజన జర్నలిస్టుల రక్షణే టీఎస్ఎస్ డబ్ల్యూజేఏ లక్ష్యం

కోటగిరి : రాష్ట్రంలోని దళిత, గిరిజన జర్నలిస్టుల రక్షణతో పాటు వారి అభివృద్ధి, సంక్షేమమే తమ సంకల్పమని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర…

ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం

రుద్రూర్ : మండలంలోని రాణంపల్లి గ్రామంలో తెలుగడం లావణ్య- తెలుగడం అరుణ్ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్…

వీవోఏల సమ్మెకు బీజేపీ సంఘీభావం

రుద్రూర్ :  తెలంగాణ రాష్ట్రంలో ఐకేపీ వీవోఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా ఆదివారం రుద్రూర్‌లో కొనసాగుతున్న సమ్మె శిబిరాన్ని బీజేపీ మండల నాయకులు సందర్శించి సంఘీభావం…

పంట వ్యర్థాల దహనం నేలకునష్టం… వ్యవసాయ అధికారి సాయి కృష్ణ

రుద్రూర్ : పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలిపోయే వరి, గోధుమ, మొక్కజొన్న గడ్డి వంటి పంట అవశేషాలను కాల్చడం వల్ల నేల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల…

వీవోఏల సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు

రుద్రూర్ : న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రుద్రూర్ మండల కేంద్రంలో ఐకేపీ వీవోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె  శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. సమ్మెకు బీఆర్ఎస్…